Monday, January 30, 2017

వందల కోట్ల బడ్జెట్ లేదు
యేళ్ళ తరబడి కష్టపడలేదు
తారా స్థాయి ప్రమోషన్ లేదు
అంతర్జాతీయ టెక్నీషియన్స్ కృషి లేదు
కేవలం #మెగాస్టార్ అనే ఒక స్టార్ ఇమేజ్ తో ఒకే ఒక్క భాషలో విడుదల అయ్యి #వంద కోట్ల షేర్ సాధించిన 

మొట్ట మొదటి దక్షిణాది చిత్రం ఖైధీ నంబర్ 150
ఇది అన్నయ్య #చిరంజీవి గారి విజయం
#100CrShareForKhaidiNo150
జై చిరంజీవ!


 

Thursday, July 14, 2016

Tit for Tat Response on the Comments of A.kodandarami reddy about Chiru150

ఎ.కోదండరామిరెడ్డి అనే వ్యక్తి మొన్న ఈ మధ్యన విజయవాడ లో ఒక మీటింగ్ కి వెళ్ళడం జరిగింది, అక్కడ అతను చిరంజీవి గారి మీద కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. 150వ సినిమా అవకాశం తనకు వస్తే చిరంజీవి గారితో వినోదాత్మక సినిమా తీస్తానని, ఆయన ఇపుడు సందేశాత్మక చిత్రాలు తీస్తే జనం నవ్వుతారేమో అని అన్నాడు. పరిశ్రమ లో ఈ వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. చిరంజీవి గారికి ఎంతో సన్నిహితంగా ఉండే కోదండరామిరెడ్డి ఇలా వివాదాస్పదంగా మాట్లాడటం అభిమానులకి, సినీ పరిశ్రమలో వాళ్లకి కోపాన్ని కలిగించాయి అనేది వాస్తవం.
           ఏమయ్యా కోదండం, క్రియాశీల రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా చిరంజీవి గారిని విమర్శించని నువ్వు ఇప్పుడు ఏ సంబంధం లేని ఒక ప్రైవేటు ఫంక్షన్ లో చిరంజీవి గారి 150వ సినిమా మీద ఇలా వివాదాస్పదంగా మాట్లాడావంటే, నీ వెనుక ఏ శక్తులు ఉండి ఇలా మాట్లాడించాయో అర్థం చేసుకోవచ్చు. ఎవరి అండ దండ లేకుండా సినీ పరిశ్రమకి వచ్చి అప్పటి వరకు ఒక మూసలో ఇరుక్కుపోయిన తెలుగు సినిమా సంధ్యావస్తని పెకలించి వేసి ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా దశా నిర్దేశం చేసి, నాలుగు దశాబ్దాలుగా ఏక చక్రాదిపత్యంగా తెలుగు సినీ పరిశ్రమనే కాకుండా భారతీయ సినీ పరిశ్రమని శాసించి తెలుగు సినిమా అంటే చిరంజీవి, చిరంజీవి అంటే తెలుగు సినిమా అనేంత స్థాయి కి వెళ్ళిన చిరంజీవి గారు ప్రజల కోరిక మేరకు రాజకీయాలలోకి వస్తే అప్పటి వరకు ఆకాశానికి ఎత్తేసిన కమ్మ మీడియా చిరంజీవి గారి మీద బురద జల్లాయి, అప్పటి వరకు ప్రభుత్వం మెచ్చుకుని ఎన్నో అవార్డులు పొందిన బ్లడ్ బ్యాంకు పై నిందలు వేసాయి, ఇంకా ఎన్నో ఎత్తుగడలు, కుట్రలు చేసి మొత్తం మీద ఆయనని ఒక రాజకీయ అసమర్డుడిగా చిత్రీకరించాయి. మళ్లి ఆయన తిరిగి వస్తున్నారంటే ఖచ్చితంగా కమ్మ వర్గానికి చెందిన కొంత మందికి నిద్రలు పట్టవు. ఎందుకంటే ఆయన లేని ఈ ఎనిమిది సంవత్సరాలలో కూడా వేరే కుటుంబాలకు చెందిన వారసత్వపు హీరోలు ఎవరు కూడా ఆయన లేకపోయినా సరే ఆయన సామ్రాజ్యాన్ని కదిలించలేకపోయాయి. అందుకే మళ్లి ఆయన రీ ఎంట్రీ ఇస్తున్నారనే భయం తో రాజకీయంలో ఉన్నపుడు విష ప్రచారం చేసినట్టే, ఇప్పుడు నీలాంటి వాళ్ళ చేత సినిమా పరంగా కూడా  ఆయన్ని విమర్శిస్తున్నాయి.

              మాయాబజార్, నర్తనశాల లాంటి సినిమాలు ఎంత గొప్పవి అయినా కానీ ఎస్.వి.రంగారావు గారు అనే వ్యక్తి లేకపోతే అవి ఎందుకు పనికి రాని సినిమాలు. అలాగే చిరంజీవి గారి సినిమాలలో ఎంత కధాంశం ఉన్నప్పటికీ చిరంజీవి గారు లేకపోతే అవన్నీ వ్యర్థం. నువ్వు 23 సినిమాలు చిరంజీవి గారితో తీసి ఉండచ్చు, కాని నువ్వు తీసిన 23 సినిమాలే చిరంజీవి గారిని మెగాస్టార్ ని చేసాయి అని నువ్వు అనుకోవడమో లేక జనం అనుకుంటున్నారు అని అనుకోవడమో చాలా హాస్యాస్పదం. నువ్వు ఆయనతో తీసిన సినిమాలలో ఎంత కధాంశం ఉన్నప్పటికీ చిరంజీవి గారు లేకపోతే వాటికి అర్ధం లేదు, ఒక వేళ వేరే ఎవరైనా ఆ సినిమాలు చేసినా వాటికి అంత పేరు వచ్చుండేది కాదు, అసలు నువ్వు స్టార్ డైరెక్టర్ అయ్యుండేవాడివి కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో చిరంజీవి గారి సినిమాలు అంటే చిరంజీవి అనే సింగిల్ కార్డు మీద ఆ పేరు చూసి ఆడేవి సినిమాలు, అంతే కానీ వేరే హీరో ల లాగా ఇప్పటిలా కాంబినేషన్లు చూసుకుని ఆడిన సినిమాలు కాదు. చిరంజీవి అనే వ్యక్తి స్వయంకృషితో ఎదిగిన మహా శక్తి.

           ఇప్పటికే నీ కొడుకు వైభవ్ అవకాశాలు లేక తమిళ పరిశ్రమ లో డక్క ముక్కి పాత్రలు పోషించుకుంటున్నాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలతో వాడి పరిస్థితి దాసరి నారాయణరావు కొడుకులా తయారు అవుతుంది. ఎంతైనా దాసరి నీ గురువు కదా వాడి వంకర బుద్దులే నీకు వచ్చాయి. చిరంజీవి గారి 150వ సినిమా గురించి మాట్లాడుతూ నువ్వు అన్నావే రైతులకి అండగా ఉంటాను, అది చేస్తాను ఇది చేస్తాను అంటే జనం నవ్వుతారేమో అని, నాకు అర్థం కాక అడుగుతున్నాను,
అధికారం కోసం కన్యవివాహాలు, క్షుద్ర పూజలు,నగ్నంగా పూజలు చేసి అధికారం లోకి వచ్చి రౌడీ రాజకీయాన్ని పెంచి పోషించి నిరంకుశత్వంతో పరిపాలన చేసి ఎన్నో నిక్రుష్టమయిన పనులు చేసి ఎన్నో హత్యలు చేయించి చివరికి ఘోరమైన చావు పొందిన ఎన్.టి.ఆర్ ని దేవుడిగా చిత్రీకరించిన మీడియాని చూసి నవ్వలేని జనం, అదే అధికారం కోసం పార్టీ మారి సొంత మామని వెన్నుపోటు పొడిచి చంపినా చంద్రబాబుని సి.ఎం గా ఎన్నుకున్న ఈ జనం, ఇంకా అదే చంద్రబాబు ని మంచి వాడిగా భావిస్తున్న ఈ జనం, ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడి 15 నెలలు జైలు లో గడిపి వచ్చిన జగన్ లాంటి అక్రమార్కులని సైతం ఓట్లు వేసి ప్రధాన ప్రతిపక్షం లో కుర్చోపెట్టిన ఈ జనం, నమ్మిన వాళ్ళచేత మోసగించబడి కమ్మ, రెడ్డి కులాల నీచమైన రాజకీయ ఎత్తులకి, కుల మీడియా రాక్షసత్వంతో చిరంజీవి గారిని దెబ్బ తీసినా ఏది నిజమో ఏది కల్పితమో తెలుసుకోలేని దుస్థితిలో ఉన్న ఈ జనం నవ్వుతారు అని నువ్వు అంటున్నావంటే అది వాళ్ళ అమాయకత్వం, నిజాన్ని తెలుసుకోలేని మూర్ఖత్వం.

           అది కేవలం వాళ్ళ వెనుక ఉన్న ఆర్ధిక బలం, మీడియా బలం, వాళ్ళ రాక్షసత్వం అంతే గాని వాళ్ళ నీచమైన చరిత్ర తెలియంది ఎవడికి. ఆ మీడియా బలంతోనే వాళ్ళు చిరంజీవి గారు చేసిన మంచి పనులని వక్రీకరించి మసి పూసి మారేడుకాయ చేసి ఆయన్ని ఒక రాజకీయ అసమర్దుడిగా చిత్రీకరించారు. ఏ మరి 2009 లో విశాఖపట్నంలో మొదటగా సమైఖ్యాంధ్ర అని నినాదం చేసి ఉద్యమం చేసినపుడు నీ లాంటి వాళ్ళు ఎందుకు ఆయనకి సపోర్ట్ చేయలేదు, కేంద్ర మంత్రి గా పర్యాటకంగా భారత దేశాన్ని మొదటి స్థానం లో నిలబెట్టినపుడు, 2013 లో సమైఖ్యాంధ్రకు మద్దతుగా తన పదవికి రాజీనామా చేసి హైదరాబాద్ ని ఉమ్మడి రాజధాని చేయాలి అని చేపినపుడు ఆయన్ని మీడియా ఎగతాళి చేసినపుడు ఎందుకు సపోర్ట్ చేయలేదు ఆయన్ని, ఇలా చెపుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి మీడియా నిరంకుశత్వానికి నిలువెత్తు సాక్ష్యాలు.

చిరంజీవి గారి దగ్గర ఆ మీడియా బలం, తప్పుని సమర్దించుకునే కుటిల బుద్ది, అబద్దాన్ని నిజంగా చిత్రీకరించే నైపుణ్యం, కుట్రలతో కూడిన రాజకీయ వ్యూహాలు లేకే ఆయన రాజకీయాలలో ఒక రాజకీయనాయకుడిలా కాకుండా ఒక లీడర్ గా ఇలా మిగిలారు, ఆయన్ని నీ బోటి వాళ్ళు ఇలా విమర్శిస్తున్నారు తప్ప అభిమానుల్లో ఆయన స్థానాన్ని మాత్రం పోగొట్టలేరు.

తెలుగు, కన్నడ సినీ పరిశ్రమలు ఇక కనుమరుగు అయిపోతాయి అనే దశలో ఆ రెండు పరిశ్రమల దశ దిశా మార్చి తమ కంటి సైగతో శాసించి పరిపాలించిన వాళ్ళు చిరంజీవి గారు, కన్నడ రాజ్ కుమార్ గారు.

భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన గాంధీ గారిని ఇంకా ఎందరో స్వాతంత్ర్య పోరాట యోధుల్ని, క్రికెట్ లో భారతరత్న పొందిన సచిన్ టెండుల్కర్ ని కూడా విమర్శించే జనాలు ఉన్న దౌర్భాగ్య స్ధితిలో ఉన్నాం, రాజకీయ కారణాలతో చిరంజీవి గారిని విమర్శిస్తున్నంత మాత్రాన ఆయన స్థాయి ఏ మాత్రం తగ్గదు.

ఏది ఏమైనా
అభిమానుల గుండెల్లో ఎప్పటికీ ఆయనే ఖైదీ, తెలుగు సినీ పరిశ్రమ లో ఒక్కడే మెగాస్టార్, ఇంకో మెగాస్టార్ లేడు, పుట్టడు..........

#శివ
#జైచిరంజీవ

Saturday, May 10, 2014


Megastar Chiranjeevi Collections



Welcome to All Die Hard Fans of Indian Cinema King Padmabhushan Megastar Dr.Chiranjeevi's blog which was created by me (Siva Paparao Naidu).

My main idea is to share my views about Boss Chiranjeevi's filmography including wiki's, records. images, mp3 songs and all movie links which was present on youtube in one place. The movies which is not available on the youtube will be uploaded very soon.

Browse the movies list from the following

Movies List



How To Download the Movies (Click this Link)




2009 Movies


Magadheera


2007 Movies



Shankar Dada Zindabad



                                      


2006 Movies


Stalin



2005 Movies


Andarivadu






Jai Chiranjeeva